గీతలు - భగవద్గీతలు
~~~~~~~~~~~~~~~
===================================================
సంఖ్య − విభాగం − రూపం − పుస్తకం పేరు − రచించిన,అనువదించిన,ప్రచురించిన వారు
================================================================
1. − − భగవద్గీత − స్వామి నిర్వికల్పానంద
2. − − యథార్ధ గీత − అధగధానంద
3. − − భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నం − N/A
4. − − గీతామృతం − ఇలపావులూరి పాండురంగరావు
5. − − గీతా ప్రవచనములు − వెంపటి సూర్యనారాయణ
6. − − జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గము − బల్మూరి రామారావు
7. − − గీతా సంగ్రహము − కొండేపూడి సుబ్బారావు
8. − − గీతోపన్యాసములు − విద్యాప్రకాశానందగిరి స్వామి
9. − − గీతా ముచ్చట్లు − విద్యాప్రకాశానందగిరి స్వామి
10. − − గీతా భోధామృతము − రామకోటి రామకృష్ణానంద స్వామి
11. − − గీతా సంహిత − రంగారెడ్డి
12. − − గీతా ప్రతిభ − బులుసు సూర్యప్రకాశశాస్త్రి
13. − − భగవద్గీతా పరిచయము − బాలగంగాధర పట్నాయక్
14. − − భగవద్గీతా ప్రవేశము − జటావల్లభుల పురుషోత్తం
15. − − గీతా వ్యాసములు-2 − చెలసాని నాగేశ్వరరావు
16. − − గీతామృత సార సంగ్రహము − స్వామి నరేంద్రానంద సరస్వతి
17. − − స్థిత ప్రజ్ఞుడు - భక్తుడు − పాణ్యం రామనాధ శాస్త్రి
18. − − గీతా వచనము − అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు
19. − − భగవద్గీత -అర్జున విషాద,సాంఖ్య యోగం-వచన − సామవేదం షణ్ముఖ శర్మ
20. − − గీతారహస్యము − బాలగంగాధర తిలక్
21. − − త్రైత సిద్ధాంత భగవద్గీత − ప్రభోదానంద యోగీశ్వరు
22. − − గీతోపదేశతత్త్వము-1 − ఆకెళ్ళ అచ్చన్న శాస్త్రి
23. − − భగవద్గీతా విజ్ఞానము − చల్లా కృష్ణమూర్తి శాస్త్రి
24. − − శ్రీ కృష్ణుని గీతావాణి − కృష్ణారావు
25. − − నిష్కామ యోగము − దుగ్గిరాల బలరామ కృష్ణయ్య
26. − − గీతామూలం − వినోభాబావే
27. − − భగవద్గీతోపన్యాసాలు అక్షరపరబ్రహ్మ యోగం − N/A
28. − − శ్రీకృష్ణుడు చూపిన మార్గము − రాజగోపాలచారి
29. − − భగవద్గీత -రాజ గుహ్య యోగం − మర్రిపాటి వెంకటనరసింహారావు
30. − − భగవద్గీత భాష్యార్క ప్రకాశికానువాదము − N/A
31. − − భగవద్గీతా హృదయము − దొడ్ల వేంకట రామి రెడ్డి
32. − − భగవద్గీతా మననము − కామరాజుగడ్డ రామచంద్రరావు
33. − − గీతా సామ్యవాద సిద్ధాంతం − యడ్లపల్లి కోటయ్య చౌదరి
34. − − భగవద్గీతోపన్యాసములు − హనుమంతరావు
35. − − గీతా హృదయము-జ్ఞానయోగం − నండూరు సుబ్రహ్మణ్య శర్మ
36. − − ప్రశ్నోత్తరీప్రవచన గీత − మళయాళ స్వామి
37. − − గీతా శాస్త్రం − కొమరవోలు వేంకట శేష హనుమంతరావు
38. − − గీతా తత్త్వవివేచనీ − N/A
39. − − భగవద్గీత టీకా తాత్పర్య సహిత − N/A
40. − − శ్రీగీతారాధన − N/A
41. − − శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం-1,2 − సదానంద భారతి
42. − − శ్రీమద్బగవద్గీత-1,2,3 − త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయరు
43. − − జ్ఞానేశ్వరి-2,3 − దిగవల్లి శేషగిరి రావు
44. − − మలయాళ సద్గురు గ్రంధావళి-6-శ్రీ మద్భగవద్గీత − మలయాళ స్వామి
45. − − నీలకంఠీయ భగవద్గీతా భాష్యము − నిర్మల శంకర శాస్త్రి
46. − − భగవద్గీత-1-12 అధ్యాయాలు − దేవిశెట్టి చలపతి రావు
47. − − గీతా యోగము − చలసాని నాగేశ్వరరావు
48. − − గీతా భావార్ధ చంద్రిక − గరికపాటి లక్ష్మికాంతం
49. − − భగవద్గీత విజ్ఞానదీపిక − ఆచంట శివరామ కృష్ణమూర్తి
50. − − శ్రీ భగవద్గీత -గీతార్ధ దీపికా సహితము − కీలాత్తూరు శ్రీనివాసాచార్యులు
51. − − భగవద్గీత-పరమార్ధ చంద్రికా సంహిత-1 నుంచి 4 భాగాలు
− చదలువాడ సుందరామ శాస్త్రి
52. − − గీతామృతము − కొండేపూడి సుబ్బారావు
53. − − వాసు దేవః సర్వం − అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు
54. − − గీతా మాధుర్యం − అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు
55. − − గీతా వచనము − అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు
56. − − గీతా మహత్యం − N/A
57. − − గీతా మాధుర్యము − N/A
58. − − రెండు గీతలు భగవద్గీత-ఉత్తరగీత − జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి
59. − − స్వస్వరూప సంధానము − మాకం తిమ్మయ్య
60. − − అస్పర్శ యోగము-1,2 − దయానంద పొన్నాల
61. − − శత పత్రము-గీతా శాస్త్రము − నిత్యానందులు
62. − − అనాసక్తి యోగం − ఉన్నవ రాజగోపాల కృష్ణయ్య
63. − − అమృతవాహిని-1 నుంచి 6 భాగాలు − సీతారాం
64. − − భగవద్గీతాగర్భిత భావభోధిని − కోకా వేంకటరామానుజులు
65. − − భగవద్గీతా రహస్య ప్రకాశిక − వరాహ నరసింహశర్మ
66. − − మదాంధ్ర భగవద్గీత-2 − సుబ్రహ్మణ్యం
67. − − భగవద్గీత-పారాయణ − పురాణపండ కృష్ణమూర్తి
68. − − మద్భగవద్గీతా మననము-పారాయణ − కామరాజుగడ్డ రామచంద్రరావు
69. − − ఆంధ్రీకృత భగవద్గీత − మావుడూరి సత్యనారాయణశాస్త్రి
70. − − భగవద్గీత - ఆంధ్ర పద్యానువాదము − కూచిబోట్ల ప్రభాకర శాస్త్రి
71. − − భగవద్గీత − రంగారామానుజమహాదేశిక్
72. − − భగవద్గీత - గీతికలలో − దుర్గారావు
73. − − భగవద్గీత - పద్య కావ్యము − తూపల్లి కృష్ణ మూర్తి
74. − − భగవద్గీత - గేయ మాల − సూరంపూడి రాధాకృష్ణ మూర్తి
75. − − భగవద్గీత - గేయ కృతి − కసిరెడ్డి
76. − − భగవద్గీత - బుర్రకథ − శ్రిమూర్తి
77. విచారణ − పద్య+తాత్పర్య − అద్వైత సుధానిధి-అవధూత గీత − పట్టినపు వెంకటేశ్వర్లు
78. విచారణ − పద్య+తాత్పర్య − అష్టావక్ర గీత − యర్రం చంద్రశేఖరం
79. విచారణ − పద్య+తాత్పర్య − అష్టావక్ర గీత − చుక్కా అప్పలస్వామి
80. విచారణ − పద్య+తాత్పర్య − అష్టావక్ర గీత − కామర్షి వెంకట సుబ్బయ్య
81. విచారణ − పద్య+తాత్పర్య − అష్టావక్ర సంహిత − జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి
82. విచారణ − పద్య+తాత్పర్య − ఉద్దవ గీత − అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు
83. విచారణ − పద్య+తాత్పర్య − గణేశ గీత − ఉడాలి సుబ్బరామశాస్త్రి
84. విచారణ − పద్య+తాత్పర్య − గీతా కదంబము-1 − గట్టి లక్ష్మి నరసింహ శాస్త్రి
85. విచారణ − పద్య+తాత్పర్య − గీతా కదంబము-2 − గట్టి లక్ష్మి నరసింహ శాస్త్రి
86. విచారణ − పద్య − గురు గీత − N/A
87. విచారణ − పద్య+తాత్పర్య − గురు గీత − నిర్విశేషానందగిరి స్వామి
88. విచారణ − పద్య+తాత్పర్య − గురుగీతాసారము − సుబ్రహ్మణ్య యోగీశ్వరులు
89. విచారణ − పద్య+తాత్పర్య − భగవదుత్తర గీత − గొల్లపూడి దుర్గాప్రసాదరావు
90. విచారణ − పద్య+తాత్పర్య − భగవదుత్తర గీతామృతం − మాకం తిమ్మయ్య
91. విచారణ − పద్య+తాత్పర్య − యతీంద్ర గీతా సారం − సముద్రాల దశరధ
92. విచారణ − పద్య+తాత్పర్య − రమణ గీత − నిరంజనానంద స్వామి
93. విచారణ − పద్య+తాత్పర్య − శివ గీత − పెద్దమటం రాచవీర దేవర
94. విచారణ − పద్య+తాత్పర్య − శివ గీత-శివ రాఘవ సంవాదం − లొల్ల రామచంద్రరావు
95. విచారణ − పద్య+తాత్పర్య − రామ గీత − N/A
96. విచారణ − వచన − శ్రీకృష్ణ తిరోదానము − కుందుర్తి వేంకట నరసయ్య
97. విచారణ − పద్య+తాత్పర్య − శ్రీకృష్ణోద్ధవ సంవాదము-ఉద్దవ గీత − జన్నాభట్ల వాసుదేవశాస్త్రి
98. విచారణ − పద్య+తాత్పర్య − సత్య గీత − ద్వివేది నారాయణశాస్త్రి
99. విచారణ − పద్య+తాత్పర్య − సుజ్ఞాన దీపమను -గురు గీతలు − శంకర రావు